క్రొత్త కీర్తన పాడేద - krotha keerthana padedha song lyrics
క్రొత్త కీర్తన పాడేద - నా యేసయ్య
స్త్రోత్ర గానము చేసేద - నా యేసయ్య
నిన్ను గూర్చి - నే పాడేద
నీ ప్రేమ గూర్చి - నే చాటెద
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలుయా హల్లెలూయా
నా నోటిలో నీ సాక్ష్యము
నా మనసులో నీ ధ్యానము
నా ఇంటి రక్షణ గానం
నా గుమ్మములో నీ వాక్యం
నాకు ఎంతో క్షేమము
మాకు అదియే భాగ్యము " క్రొత్త కీర్తన "
నా గృహమే నీ ఆలయము
నీ సన్నిధియే నా స్వాస్థ్యము
నా బిడ్డలా స్తోత్ర గానము
నా కుటుంబ ప్రార్ధనా సమయము
నాకు ఎంతో క్షేమము
మాకు అదియే భాగ్యము " క్రొత్త కీర్తన "
Comments
Excellent song