ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము - innellu ilalo unnamu song lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము 
చల్లని దేవుని నీడలో గతించి బోయె కాలము 
స్మరించు యేసు నామము 
సంతోషించు ఈ నవోదయం 

లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం 
పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే  
పదిల పరిచే ఈ రక్షణ భాగ్యం  

మారు మనస్సు మనిషికి మార్గం 
పశ్చాత్తాపం మనకు మోక్షం
నీ పూర్ణ హృదయముతో సేవించుమా 
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా , 
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించును లే నిన్ను కలకాలం 

 

Comments

Popular Posts