ఇది న్యాయమా ఇది ధర్మమా - idhi nyayama idhi dharmama

ఇది న్యాయమా ఇది ధర్మమా 
శ్రీ యేసు వార్తను దాచుట 
నశియించు ఆత్మలన్ దోచుట 

యేసుని నామములో రక్షణ ఉందట 
ఆ యేసుని నమ్మినచో నరకం తప్పదట (2)
అది తెలిసిన మీరు తెలియని మాకు 
ఆ వార్తను దాచుట న్యాయమా ?
మా ఆత్మలు దోచుట ధర్మమా ?        " ఇది న్యాయమా " 

ప్రకటించిన చోటే ప్రకటిస్తున్నారే 
విన్న వారికే మళ్లీ వినిపిస్తున్నారే (2)
పల్లెలను మరచి ప్రభు ఆజ్ఞను విడచి  
పరిచర్య చేయుట న్యాయమా  ? 
పట్టణాలలో  తిరుగుట ధర్మమా ?     " ఇది న్యాయమా "
.

Comments

Popular Posts