ఈ తరం యువతరం - ee tharam yuvatharam song lyrics

ఈ తరం యువతరం ప్రభు యేసుకె అంకితం 
నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము 
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం 
                                                  " ఈ తరం " 
సువార్త సేవ నానాటికి చల్లారి పోయెగా 
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటి పోయెగా 
దేవుని సేవ వ్యాపార మాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్య మాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెప్పుడు 
                                                 " ఈ తరం " 

నశించిపోయే ఆత్మలు ఎన్నో చల్లారి అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే  సైన్యం బహు తక్కువాయె గా 
యేసయ్య రాకడ సమీప మాయే 
ఆ వార్త చాటను వేగిర రావే 
నీవు కాకపోతే ఇంకెవరు నేడు కాకపోతే ఇంకెప్పుడు 
                                              " ఈ తరం " 




.
.

Comments

Popular Posts