సైన్యములకు అధిపతి - sainyamulaku song lyrics

సైన్యములకు అధిపతివి - రాజులకే రాజువు 
భూలోక మంతటికి నీవే దేవుడవు 
కన్య మరియ గర్భమున - చిన్న పశువుల పాకలో 
ఇమ్మానుయేలుగా జన్మించినావయా  
నీ జననము - మాకెంతో మేలు 
దూతలు పాడిరి -  స్తోత్ర గానాలు 
ఆనందించేదం - ఆర్భాటించెదం 
దావీదు తనయుడు పుట్టెనే - మన కోసం 
Angels will sing - glory of the name 
To the baby boy - who was born in bethlehem 
దూతలు పాడిరి స్తోత్ర గానాలు 
ఆ రారాజే మనకై జన్మించాడని 
జన్మించాడని 

1) 
గొల్లలు జ్ఞానులు దర్శించిరి - ప్రేమతో కానుకలర్పించిరి 
రాజాధి రాజును ఘనపరచిరి - పాటలు పాడుచు స్
స్థితియించిరి (2)                         " నీ జననము " 




Comments

Popular Posts