ఇది కోతకు సమయం - idhi kothaku samayam song lyrics

ఇది కోతకు సమయం 
పనివారి తరుణం - ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా - పంటను కోయుదమా (2)

కోతెంతో విస్తారమాయెనే 
కోతకు పని వారు కొదువాయెనే (2) 
ప్రియ యేసు నిధులన్నీ నిలువాయెనె (2)   " ఇది "

సంఘమా మౌనము దాల్చకుమా 
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్నీ మీవే కదా (2)         " ఇది "

శ్రమలేని ఫలితంబు మీకీయగ 
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
జీవార్ధ ఫలములను భుజియింతమా (2)  " ఇది "


Comments

Anonymous said…
Lyrics last chharanam wrong
I'll edit .. thank you ..

Popular Posts