ఇది దేవుని నిర్ణయము - idhi devuni nirnayamu song lyrics

ఇది దేవుని నిర్ణయము 
మనుష్యులకిది అసాధ్యము
ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిర పరచిన కార్యము           " ఇది " 

ఈ జగతి కన్న మునుపే 
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో 
కలగాలి ఈ భావము (2) 
నిండాలి సంతోషము                    " ఇది "

వరుడైన క్రీస్తు ప్రభువు 
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే 
మనమందరము భాగ్యమే (2)
మనమెల్లరము భాగ్యమే              " ఇది "

Comments

Popular Posts