ఆశ్చర్యమైన ప్రేమ - ascharyamaina prema song lyrics
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరి లోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమది
నన్ జయించె నీ ప్రేమ (2)
1) పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేద దీర్చి నిత్య జీవమిచ్చే
(2) " ఆశ్చర్యమైన "
2) పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమనిచ్చే
(2) " ఆశ్చర్యమైన "
4) నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే (2)
" ఆశ్చర్యమైన "
Comments