ఆశ్చర్యకరుడా స్తోత్రం - ascharya karuda sthothram song lyrics
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచన కర్తా స్తోత్రం (2)
బలమైన దేవా నిత్యుడగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)
ఆ హా హా హా .... హల్లెలూయ (7)
ఆ హా ఆమెన్
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివి స్తోత్రం (2)
నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్త స్తోత్రం (2)
ఆ హా హా హా ... హల్లెలూయా (7)
ఆ హా ఆమెన్
Comments