ఆరాధన అధిక స్తోత్రము -aradhana adhika sthothramu song lyrics

ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నీనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)

పరమ దూత సైన్యము 
నిన్ను కోరి స్తుతిoపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2)
నే పాపిని నన్ను చేకొనుమా          " ఆరాధన "

కరుణ ధార రుధిరము 
నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాప మంతయుతొలగి పోయెను (2) 
నా జీవితం నీకే అంకితం            " ఆరాధన " 
                                                     

Comments

Popular Posts