అందరికి కావాలి యేసయ్య రక్తము - andhariki kavali song lyrics
అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై ఒలికిన
పరమ వైద్యుని రక్తము (2)
కులమత భేదము లేని రక్తము
అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధము లేని రక్తము
కన్నప్రేమ చూపించే రక్తము (2) " అందరికి "
కోళ్ల రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపం కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది (2) " అందరికి "
చీకటి శక్తుల అణచె రక్తము
రోత బ్రతుకును కడిగే రక్తము (2)
రక్తము లొనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది (2) " అందరికి "
Comments