అంబర వీధిలో - ambara veedhilo song lyrics

అంబర వీధిలో - సంబరం గాంచిరి 
కొందరు గొల్లలు - తొందరగా వెళ్లిరి 

బేత్లెహేము యూరిలో - సత్రమున శాలలో 
పశువుల తొట్టిలో - ప్రభు యేసుడు పుట్టెను (2) 

తూర్పు జ్ఞానులు గాంచిరి - మరి జ్ఞానులు వచ్చిరి 
తమ కానుకలు తెచ్చిరి - మన యేసు కార్పించిరి (2) 

ఇక చింతను వీడుము - గురి యొద్దకు చూడుము 
మరి అంతము రానగున్ - యేసు చెంతకు చేరుము (2) 

Comments

Popular Posts