ఆకాశమందున్న ఆశీనుడా - akashamandhunna aseenuda song lyrics

ఆకాశమందున్న ఆశీనుడా 
నీ తట్టు కనులెత్తుచున్నాను 
నేను నీ తట్టు కనులెత్తు చున్నాను (2)

దారి తప్పిన గొర్రెను నేను 
దారి కానక తిరుగుచున్నాను  (2)
కారుణించుమో యేసు కాపాడుమా   " నీ తట్టు "

గాయ పడిన గొర్రెను నేను 
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమో యేసు కాపాడుమా    " నీ తట్టు " 

పాప ఊబిలో పడియున్నాను 
లెవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమో యేసు కాపాడుమా    " నీ తట్టు " 

Comments

Popular Posts