ఆకాశమందున్న ఆశీనుడా - akashamandhunna aseenuda song lyrics
ఆకాశమందున్న ఆశీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తు చున్నాను (2)
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కారుణించుమో యేసు కాపాడుమా " నీ తట్టు "
గాయ పడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమో యేసు కాపాడుమా " నీ తట్టు "
పాప ఊబిలో పడియున్నాను
లెవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమో యేసు కాపాడుమా " నీ తట్టు "
Comments