అగ్ని మండించు - agni mandinchu song lyrics
అగ్ని మండించు నాలో అగ్ని మండించు
పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు
నాలో అగ్ని మండించు
1) అగ్ని మండించుండెనే - పొద కాలి పోలేదుగా
ఆ అగ్ని లోనుండే - నీవు మోషేను దర్శించి నావే (2)
" అగ్ని "
2) అగ్ని కాల్చి వేసేనే - సిద్ధం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే - గిద్యోన్ని ధైర్య పరచి నావే (2)
" అగ్ని "
3) అగ్ని కానరానందునా - వారు సిగ్గు పడిపోయిరే
ఆ అగ్ని దిగి రాగా - నీవు ఏలీయాను ఘనపరచినావే
" అగ్ని "
4) ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించుచున్నానయా
నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా (2)
" అగ్ని "
Comments