ఆగిపోదు నా పాట - aagipodhu naa paata song lyrics
ఆగిపోదు నా పాట - గమ్యం చేరే దాకా
సాగుతుంది ప్రతి పూట - నా పరుగు ముగిసే దాక
1) లోకాశలు లాగిన వెనుదిరిగి చూడను
అలసటతో జోగినా శృతి తగ్గ నీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును " ఆగిపోదు "
2) నా అడుగులు జారినా కలవరము చెందను
నా బలము పోయినా లయ తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును " ఆగిపోదు "
3) శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను
మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పోనీయను
ఎదురైన విశ్వాసం నాలో కలిగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును " ఆకపోదు "
.
Comments