యేసు రక్తమే జయము - yesu rakthame jayamu jayamura song lyrics
యేసు రక్తమే జయము జయము రా ..
సిలువ రక్తమే జయము జయము రా ..
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెను రా ..
తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా .. (2) " యేసు "
1) బలహీనులకు బలమైన దుర్గం ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించునుస్వస్థత యేసు రక్తము ...
శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం -
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం.. (2)
మృత్యువునే గెలిచిన రక్తము ..
పాతాళం మూయు రక్తము ..
నరకాన్ని బంధించిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే ..
2)పాపికి శరణము యేసు రక్తము .. రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పాల ద్రోలును ఖడ్గము యేసు రక్తము
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలుగ గొట్టినా..
వాడి తలనే చితక గొట్టినా
కొదమ సింహమై మేఘ రూఢి గా
తీర్పు తీర్చ వచ్చు రారాజు యేసయ్యే .. " యేసు "
Comments