సిలువలో సాగింది యాత్ర - siluvalo sagindi yathra song lyrics

సిలువలో సాగింది యాత్ర 
కరుణామయుని దయగల పాత్ర (2) 
ఇది ఎవరి కోసమో ...
ఈ జగతి  కోసమే - ఈ జనుల కోసమే (2)  " సిలువలో " 

1) పాలు గారు దేహంబు పైన 
    పాపాత్ముల కొరడాలెన్నో (2) 
    నాట్య మాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
    నోరు తెరువలేదాయె ప్రేమ
    బదులు పలుక లేదాయె ప్రేమ (2)        " ఇది ఎవరి " 

2) వెనుక నుండి తన్నింది ఒకరు 
    తన ముందు నిలిచి  నడిచింది మరి యొకరు (2)
    గేలి చేసినారు పరిహాస మాడినారు  (2)
    నోరు తెరువ లేదాయే ప్రేమ 
    బదులు పలుక లేదాయె ప్రేమ (2)       " ఇది ఎవరి "

3)  
   



Comments

Popular Posts