సిలువలో బలియైన - siluvalo baliyaina devuni song lyrics

సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల 
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు 

ఆనాటి యూదులే నిను చంపి రను కొంటి 
కాదు కాదయ్యయ్యో పాపబునమునకే         " సిలువలో "

నా అతి క్రయములకై నలుగ గొట్ట బడి 
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి" సిలువలో "

మృదువైన నీ నుదురు ముండ్ల పోట్ల చేత 
సురూపము లేక సోలిపోతివ ప్రియుడా       " సిలువలో " 

 

Comments

Popular Posts