సిలువ చెంత చేరిన నాడే - siluva chentha cherina naade song lyrics
సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను - సిద్ధ పడిన భక్తుల జూచి
" సిలువ "
1) కొండవంటి బండవంటి మొండి హృదయంబు
మండించు - పడియున్న పాపులనైన పిలచుచుండె పరము చేర " సిలువ "
2) వంద గొర్రెల మంద లో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే - తొంబది తొమ్మిది గొఱ్ఱెల
విడచి ఒంటరి యైన గొర్రెను వెదకెన్ " సిలువ "
3) తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలి పోయే - తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి యతని చేర్చు కొనెను " సిలువ "
4) పాపి రావా పాపము విడిచి పరిశుద్ధుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా పాతాళంబె వారి యంతము " సిలువ "
Comments