ఓరన్నా ఓరన్నా యేసుకు - oranna oranna yesuku song lyrics
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా .. చూడన్నా .. (2)
యేసే ఆ దైవం చూడన్నా .. చూడన్నా ..
1) చరిత్ర లోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు , ఆది దేవుడు
ఆదరించును , ఆదుకొనును (2) " ఓరన్నా "
2) పరమును విడచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా (2)
పరిశుద్ధుడు , పావనుడు
ప్రేమించెను , ప్రాణమిచ్చెను (2) " ఓరన్నా "
3) సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా (2)
మహిమ ప్రభు , మృత్యుంజయుడు
క్షమియించును , జయమిచ్చును " ఓరన్నా "
4) మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా (2)
మనిషిగా మారిన దేవుడెగా
మరణం పాపం తొలగించిను (2) " ఓరన్నా "
Comments