నూతన యెరుషలేము - nuthana yerushalemu song lyrics

నూతన యెరూషలేము పట్టణము
పెండ్లికై అలంకరించబడుచున్నది 

1) దైవ నివాసము మనుషుల తో కూడా ఉన్నది 
    వరాయనకు ప్రజలై యుందురు 
    ఆనంద ఆనంద ఆనందమే        " నూతన " 

2) ఆదియు నేనె అంతము నేనై యున్నాను  
    ధుఃఖము లేదు - మరణము లేదు  
    ఆనంద ఆనంద ఆనందమే       " నూతన " 

3) అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు  
    ఎవరు దానిలో లేనే లేరు  
    ఆనంద ఆనంద ఆనందమే       " నూతన " 

4) దేవుని దాసులు ఆయనను సేవించుదురు 
     ముఖదర్శనము చేయుచు నుందురు 
     ఆనంద ఆనంద ఆనందమే     " నూతన "

5) సియోనులో గొర్రె పిల్లయే ములరాయి 
    సీయోను పర్వతము మీదయు ఆయనే 
    ఆనంద ఆనంద ఆనందమే     " నూతన " 


     

Comments

Popular Posts