నన్ను గన్నయ్య రావే - nannu gannayya rave song lyrics

నన్ను గన్నయ్య రావే నా యేసు - నన్ను గన్నయ్యా రావే నా ప్రభువా (2)

1) ముందు నీ   పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాన్ జేయ రావే నా డెoద మానంద మనంతమై యుప్పొంగ                       " నన్ను " 

2) హద్దు లేనట్టి దురాశల  నవివేవికి నై కుడి యాడితి - మొద్దులతో నింకన్  కూటమి - వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి                                               " నన్ను " 

3) కాలము పెక్కు గతించెను గర్వాద లెడదెగ వాయెను - 
ఈ లోక మాయ సుఖేచ్చలు - చాలును జాలును జాలు
నో తండ్రి                                          " నన్ను " 

4) దారుణ సంసార వారధి - దరిన్ జూపి  ప్రోవ నీ కన్నను - కారున గురువు లింకెవ్వరు - లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి                                              " నన్ను " 

5) నా వంటి దుష్కరమ్మ జీవిని - కేవలమగు నీదు పేర్మిని - 
దీవించి రక్షింప నిప్పుడే , రావయ్య రావయ్య రావయ్య తండ్రి                                             " నన్ను "

Comments

Popular Posts