నన్ను గన్నయ్య రావే - nannu gannayya rave song lyrics
నన్ను గన్నయ్య రావే నా యేసు - నన్ను గన్నయ్యా రావే నా ప్రభువా (2)
1) ముందు నీ పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాన్ జేయ రావే నా డెoద మానంద మనంతమై యుప్పొంగ " నన్ను "
2) హద్దు లేనట్టి దురాశల నవివేవికి నై కుడి యాడితి - మొద్దులతో నింకన్ కూటమి - వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి " నన్ను "
3) కాలము పెక్కు గతించెను గర్వాద లెడదెగ వాయెను -
ఈ లోక మాయ సుఖేచ్చలు - చాలును జాలును జాలు
నో తండ్రి " నన్ను "
4) దారుణ సంసార వారధి - దరిన్ జూపి ప్రోవ నీ కన్నను - కారున గురువు లింకెవ్వరు - లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి " నన్ను "
5) నా వంటి దుష్కరమ్మ జీవిని - కేవలమగు నీదు పేర్మిని -
దీవించి రక్షింప నిప్పుడే , రావయ్య రావయ్య రావయ్య తండ్రి " నన్ను "
Comments