నమ్మకమైన దేవుడవైన - nammakamaina devudavaina song lyrics

నమ్మకమైన దేవుడవైన నీవె చాలు యేసయ్య (2)
నేనేమైయున్న ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయా (2)                 " నమ్మకమైన "

ఆప్తులైన వారే హాని చేయ చూసినా 
మిత్రులే నిలువ కుండినా (2) 
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా  (2)                    " నమ్మకమైన " 

జ్ఞానమంత చూపి శక్తి ధార పోసినా 
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)                    " నమ్మకమైన " 

కష్టకాలమందు గుండె జారిపోయినా 
గమ్యమే తెలియ కుండినా  (2)
సాయము చేసే నీవు నాకుండగా (2)
చాలు యేసయ్యా (2)                   " నమ్మకమైన " 



Comments

Popular Posts