నడిపిస్తాడు నా దేవుడు - nadipisthadu naa devudu song lyrics

నడిపిస్తాడు నా దేవుడు 
శ్రమలో నైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా - అలసట పైబడిన (2)
చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి (2)
                                           " నడిపిస్తాడు " 

అంధకారమే దారి మూసిన 
నిందలే నను క్రుంగదీసిన (2)
తన చిత్తం నెరవేర్చుతాడు 
గమ్యము వరకు నను చేర్చుతాడు (2)  " నడిపిస్తాడు "

కష్టాల కొలిమి కాల్చి వేసిన 
శోకాలు గుండెను చీల్చి వేసిన (2)
తన చిత్తం నెర వేర్చుతాడు 
గమ్యము వరకు నను చేర్చుతాడు (2) " నడిపిస్తాడు "

నాకున్న కలిమి కరిగి పోయిన 
నాయొక్క బలిమి తరిగిపోయిన (2)
తన చిత్తం నెర వేర్చుతాడు 
గమ్యము వరకు నను చేర్చుతాడు (2) " నడిపిస్తాడు " 






Comments

Popular Posts