జయం జయం - jayam jayam yesulo naku song lyrics
జయం జయం - జయం జయం
యేసులో నాకు జయం జయం (2)
విశ్వాసముతో నేను సాగి వెళ్లెద
ఆత్మ పరిపూర్ణుడై ముందు కెల్లెద (2)
నీ వాక్యమే నా హృదయము లో నా నోటిలో ఉందిలా
" జయం "
గొప్ప బండలు కదలి పోవును
సరి హద్దులు తొలగి పోవును (2)
అసాధ్యమైనది సాధించెద విశ్వాసముతో నేను
" జయం "
Comments