జయ జయ యేసు - jaya jaya yesu song lyrics

జయ జయ యేసు జయ యేసు 
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు 
జయ జయ రాజా జయ రాజా 
జయ జయ స్తోత్రం జయ స్తోత్రం 

1) మరణము గెల్చిన జయ యేసు 
    మరణము ఓడెను జయ యేసు 
    పరమ బలమొసగు జయ యేసు 
    శరణము నీవే జయ యేసు           " జయ "

2) సమాధి గెల్చిన జయ యేసు 
    సమాధి ఓడెను జయ యేసు 
    సమరము గెలిచిన జయ యేసు 
    అమర మూర్తివి జయ యేసు        " జయ " 

3) బండను గెలిచిన జయ యేసు 
    బండయు ఓడెను జయ యేసు   
    బండయు తీయుము జయ యేసు 
    అండకు తీర్చుము జయ యేసు     "జయ "

4) ముద్రను గెల్చిన జయ యేసు 
     ముద్రయు ఓడెను జయ యేసు  
     ముద్రను దీయుము జయ యేసు 
     ముద్రించుము నను జయ యేసు  " జయ " 

5) కావలి గెల్చిన జయ యేసు 
    సాతాను  ఓడెను జయ యేసు 
    పాతవి గతించె జయ యేసు
    దాతవి నీవే జయ యేసు             " జయ "

6) సాతాను గెల్చిన జయ యేసు 
    సాతాను ఓడెను జయ యేసు 
    సేవలో బలము జయ యేసు 
    జీవము నీవే జయ యేసు           " జయ "
    
    

Comments

Popular Posts