గగనము చీల్చుకొని - gaganamu cheelchukoni song lyrics

గగనము చీల్చుకొని - యేసు ఘనులను తీసుకొని 
వేలాది దూతలతో భువికి - వేగమే రానుండె 

1) పరలోక పెద్దలతో పరివారము తో కదలి 
    ధర సంఘబవధువునకై తరలెను వరుడదుగో  " గగ "

2) మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను 
     కొదమ సింహపు రీతి కదలెను గర్జనతో          "గగ " 

3) కనిపెట్టు భక్తాళి కనురెప్ప లో మారెదరు 
    ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు " గగ "

    

Comments

Popular Posts