ఆకాంక్షతో నేను - akankshatho nenu song lyrics
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై
పావురము పక్షులన్నియును
దుఃఖారావం అనుదినం చేయునట్లు
దేహ విమోచనము కొరకై నేను
మూల్గు చున్నాను సదా " ఆకాంక్షతో "
గువ్వలు గూళ్లకు ఎగయునట్లు
శుద్ధులు తమ గృహమును చేరుచుండగా K
నా దివ్య గృహమైన సియోనులో
చేరుట నా ఆశయే " ఆకాంక్షతో "
Comments