ఆహా మహాత్మ హా శరణ్య - aha mahathma ha saranya song lyrics

 ఆహా మహాత్మా హా శరణ్య హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమే గదా                       " ఆహా "

1) " వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్ " కోరి తిటులు 
నిన్ను జంపు క్రూర జనులకై                       " ఆహా "

2) " నీవు నాతో బరదైనున నేడే యుందువు " పావనుండ ఇట్లు బలికి  పాపిన్ గాచితి                       " ఆహా " 

3) " అమ్మా నీ నుతుడ " టంచు మరియమ్మతో న్ బలికి
క్రమ్మర జనని యంచున్ గర్త నుడివితి       " ఆహా " 

4) " నా దేవ దేవ యేమి నిడ నాడితి " వనుచు శ్రీ దేవ సుత పలికితివి శ్రమ చెప్ప శక్యమా           " ఆహా " 

5)  " దప్పిగగొనుచున్నాన " టంచు జెపితివి గద యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా      " ఆహా " 

6) శ్రమ ప్రమాదములను గొప్ప  శబ్ధ మెత్తి హా " సమాప్తమైన"దంచు దెలిపి సమసితివి గదా " ఆహా " 

7) " అప్పగింతున్ దండ్రి నీకు నాత్మ " నంచును గొప్ప యర్బాటంబు చేసి కూలిపోతివా              " ఆహా " 

Comments

Popular Posts