ఆదరణ కర్తవు అనాధునిగా - adharana karthavu song lyrics
ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు
అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే
ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై "ఆదరణ"
నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు "ఆదరణ"
యేసయ్య ! యేసయ్య !
యేసయ్య ! యేసయ్య !!
Comments