యేసు నన్ను ప్రేమించినావు - yesu nannu preminchinavu song lyrics

యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన నన్ను ప్రేమించినావు (2) 

1) నన్ను ప్రేమింప మా నవ రూప మెత్తి దానముగా జీవము సిల్వపై = నిచ్చి కన్న తలిదండ్రుల యన్న దమ్ముల కన్నా మించిన ప్రేమతో                                   " యేసు " 

2) తల్లిగర్భమున నే - దరియింప బడినపుడే - దరితుండ నై యుంటిని నా = వల్ల చేయబడెడు - నెల్ల కార్యము లెప్పు - డేహ్యంబులై యుండగా                      " యేసు " 

3) మంచినాలో పుట్ట దంచు నీ వెరిగినన్ - మించ బ్రెమించినావు  = ఆహా ఎంచ శక్యము గాని - మంచి నాలో బెంచ నెంచి బ్రేమించినావు                   " యేసు " 

4) నన్ను బ్రేమింప నీ - కున్న కష్టములన్నీ మున్నై తెలిసియుంటివి -  తెలిసి నన్ను బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు  చిత్రము    " యేసు" 

5) నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు - ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమీ లేక                                 " యేసు " 

Comments

Popular Posts