శ్రీ యేసుండు జన్మించె - sree yesundu janminche song lyrics
శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బేత్లెహేము యూరిలో " శ్రీ యేసుండు "
కన్నీయ మరియమ్మ గర్భమందున
నిమ్మనుయేలనెడి నామమందున " శ్రీ యేసుండు "
సత్రమందున పశువుల సాలయందున
దేవ పుత్రుండు మణుజుండాయెనందున
" శ్రీ యేసుండు "
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి
పశుల తొట్టిలో బరుండ బెట్ట బడి " శ్రీ యేసుండు "
గొల్ల లెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పే గొప్ప వార్త దూత చల్లగా " శ్రీ యేసుండు "
మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషముల బోగొట్టను " శ్రీ యేసుండు "
పరలోకపు సైన్యంబు గూడెను
మింట వరరక్షకుని గూర్చి పాడెను " శ్రీ యేసుండు "
రక్షకుండగు యేసు వచ్చెను
మనకు రక్షణంబు సిద్ధ పరచెను " శ్రీ యేసుండు "
Comments