పరిశుద్ధ పరిశుద్ధ - parishuddha parishuddha song lyrics

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా 
వరదూత లైన నిను వర్ణింప గలరా (2)
వరదూత లైన నిన్ (2)
వరదూత లైన నిన్ వర్ణింప గలరా 

1) పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుండ - నిరూపమ
బలబుద్ధి నీతి ప్రభావా  (2)                      " పరిశుద్ధ "  

2) పరిశుద్ధ తనయుండ నర రూప ధారుoడా   - నరులను రక్షించు కరుణా సముద్ర (2)                    " పరిశుద్ధ " 

3) పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ - పరమానంద ప్రేమ భక్తుల కిడుమా (2)                        " పరిశుద్ధ " 

4) జనక కుమారాత్మ లను నేక దేవ - ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా (2)              " పరిశుద్ధ " 

Comments

Popular Posts