పరిశుద్ధ పరిశుద్ధ - parishuddha parishuddha song lyrics
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూత లైన నిను వర్ణింప గలరా (2)
వరదూత లైన నిన్ (2)
వరదూత లైన నిన్ వర్ణింప గలరా
1) పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుండ - నిరూపమ
బలబుద్ధి నీతి ప్రభావా (2) " పరిశుద్ధ "
2) పరిశుద్ధ తనయుండ నర రూప ధారుoడా - నరులను రక్షించు కరుణా సముద్ర (2) " పరిశుద్ధ "
3) పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ - పరమానంద ప్రేమ భక్తుల కిడుమా (2) " పరిశుద్ధ "
4) జనక కుమారాత్మ లను నేక దేవ - ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా (2) " పరిశుద్ధ "
Comments