నా స్నేహితుడా - naa snehithuda song lyrics

నీ ముఖము మనోహరము
నీ స్వరము మధురము 
నా ప్రియుడా యేసయ్య  (2) 
దేవా దేవా దేవా దేవా     (2)

యేసయ్యా నా స్నేహితుడా 
నా ఆరాధనా దైవమా .. (2)

స్తుతి అర్పింతును - నా జీవితంతాము 
దేవా కొలిచె దను - హృది అర్పింతును 

నీ నీతి శాశ్వత మైనది 
దేవా దేవా దేవా దేవా .. (2)

లోకము మారినా - మారని ప్రేమ 
కాలము గడచిన - వీడని ప్రేమ 
అన్నిటి మించిన - అరుదైన ప్రేమ
కన్నీరు తుడిచిన కలువరి ప్రేమ 

ఏమివ్వగలను నీ ప్రేమకు 
నిను వర్ణించగలనా నా యేసయ్యా  (2) 
దేవా దేవా దేవా దేవా .. (2) 

" యేసయ్యా నా స్నేహితుడా " 



Comments

Popular Posts