కొనియాడ దరమే నిన్ను - koniyada dharame ninu song lyrics

కొనియాడ దరమే నిన్ను కోమల హృదయ - కొనియాడ దరమే నిన్ను తనరారు దినకరుఁ బెను తారలను మించు 
ఘన తేజ మున నొప్పు కాంతి మంతుడ వీవు  " కొని "

1) ఖెరుపులు సెరుపులు - మరి దూత గణములు ను రుతంబుగన్ గొలువ శ్రేష్ఠున్ డ వీవు              " కొని " 

2) సర్వ లోకంబుల బర్వు దేవుఁడ వయ్యు  - నుర్వి స్త్రీ గర్భాన నుద్భ వించితి వీవు                         " కొని " 

3) విశ్వమంతయు నేలు - వీరాసనుడ వయ్యున్ - పశ్వాలి తోన్ దొట్టిన్ - పండి యుంటివి నీవు             " కొని "

4) దోషంబులను మడియ - దాసలిన్ గరుణించి - యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు                   " కొని " 

5) నరులయందునన్ గరుణ ధర సమాధానంబు చిరకాల మును మహిమ పరఁగన్ జేయుదు వీవు     " కొని " 

6) ఓ స్వామి పాన్పుగ - నా యాత్మ జేకొని - శ్రేయముగా బవలించు  శ్రీ కర వరసుత                       " కొని " 





 

Comments

Popular Posts