కొనియాడ దరమే నిన్ను - koniyada dharame ninu song lyrics
కొనియాడ దరమే నిన్ను కోమల హృదయ - కొనియాడ దరమే నిన్ను తనరారు దినకరుఁ బెను తారలను మించు
ఘన తేజ మున నొప్పు కాంతి మంతుడ వీవు " కొని "
1) ఖెరుపులు సెరుపులు - మరి దూత గణములు ను రుతంబుగన్ గొలువ శ్రేష్ఠున్ డ వీవు " కొని "
2) సర్వ లోకంబుల బర్వు దేవుఁడ వయ్యు - నుర్వి స్త్రీ గర్భాన నుద్భ వించితి వీవు " కొని "
3) విశ్వమంతయు నేలు - వీరాసనుడ వయ్యున్ - పశ్వాలి తోన్ దొట్టిన్ - పండి యుంటివి నీవు " కొని "
4) దోషంబులను మడియ - దాసలిన్ గరుణించి - యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు " కొని "
5) నరులయందునన్ గరుణ ధర సమాధానంబు చిరకాల మును మహిమ పరఁగన్ జేయుదు వీవు " కొని "
6) ఓ స్వామి పాన్పుగ - నా యాత్మ జేకొని - శ్రేయముగా బవలించు శ్రీ కర వరసుత " కొని "
Comments