జ్ఞానులు ఆరాధించారయ్యా - gnanulu aaradhincharayya song lyrics

జ్ఞానులు ఆరాధించారయ్యా నిన్ను కరుణ గల యేసువా 
ఆ..ఆ..ఆ.. కరుణ గల యేసువా (2) 
యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా .. (6) 

ఆదాము దోషము అంతము చేయను అవనిన వెలసిన
ఆశ్చర్యకరుడా .. (2) 
అసువులు బాయను అవతరించిన .. ఆ .. ఆ .. 
కరుణ గల యేసువా .. ఆ .. ఆ .. కరుణగల యేసువా (2)
 
మార్గము నేవే సత్యము నేవే
జీవము నేవే నాప్రియుడా(2)
అర్పించెదను సర్వస్వము .. 
కరుణ గల యేసువా .. ఆ..ఆ.. కరుణ గల యేసువా (2) 
యేసు రక్షకుడా - నా ప్రాణ స్నేహితుడా (6) 




 

 





Comments

Popular Posts