భీకరుండౌ మా యెహోవా - bheekarundau ma yehova
భీకారుoడౌ మా యెహోవా - పీఠ మెదుటం గూడరే - ఏకమై సాష్టాంగ పడి సర్వేశ్వరుని గొని యాడరే " భీక "
1) మట్టి తోనే మమ్ము నెల్ల - మానవులుగా సృజించెను
= ఇట్టి శక్తుoడౌ ప్రభున్మే మెచ్చుగా మది నెంతుము
" భీక "
2) ఏరి తోడు లేక మము స - ర్వేశ్వరుండు సృష్టించెను
ధారునిందా నొక్కన్ డే మా - దైవమని పూజింతుము
" భీక "
3) పుట్ట గిట్టం జేయన్ దానై - నట్టి దేవుని శక్తిని = బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరే భక్తిని " భీక "
4) మేటి సంగీతంబులపై - మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను
" భీక "
5) మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందన - దిక్కులేని గొర్రెలట్లున్ - దిగురన్ జేర్పన్ మందను
" భీక "
Comments