బెత్లెహేములో సందడి - bethlehemulo sandadi song lyrics
బెత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడాని - మహారాజు పుట్టాడని (2)
ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి - మిళ మిళమెరిసే సందడి (2)
" బెత్లెహేములో "
దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి
గొల్లల పరుగులతో సందడి - క్రిస్మస్ పాటలతో సందడి (2)
" బెత్లెహేములో "
దావీదు పురములో సందడి - రక్షకుని రాకతో సందడి
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి (2)
" బెత్లెహేములో "
Comments