యూదా స్తుతి గోత్రపు సింహమా - yudha sthuthi gothrapu simhama song lyrics

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) ...........నీవే కదా నా ఆరాధనా 
ఆరాధన స్తుతి ఆరాధన (2) 

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవెనని 
అహమునుఅణచి అధికారులను అధముల చేసిననీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4)            " యూదా " 

నీ నీతి కిరణాలకై నా దిక్కు  దశాలన్నీ నీవేనని 
అనతి కాలానా ప్రథమ ఫలముగా పక్వ పరచిన నీకు (2) 
అసాధ్యమైనది ఏమున్నది (4)           " యూదా " 

నీ వారసతముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన  సింహాసనమును నాకిచ్చుటలో నీకు (2) 
అసాధ్యమైనది ఏమున్నది (4)           " యూదా " 




Comments

Popular Posts