యెహోవా యీరే - yehova eere song lyrics

యెహోవా ఈరే సమస్తము నీవే 
అక్కరలన్ని తీర్చువాడవు 
ఊహించువాటి కన్నా అధిక మిచ్చి 
నా ప్రార్ధనలాన్నిటికి బదులిచ్చితివి    " యెహోవా " 


అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి 
అపనిందలు ఎదురైనను ఘన పరచితివి 
యెహోవా ఈరే సమస్తము నీవే 
అక్కరలన్ని తీర్చువాడవు 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే 

యెహోవా ఈరే సమస్తము నీవే 
అక్కరలన్ని తీర్చువాడవు 
యెహోవా ఈరే సమస్తము నీవే 
నీవే చూచువాడవు 


Comments

Popular Posts