యెహోవా యీరే - yehova eere song lyrics
యెహోవా ఈరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు
ఊహించువాటి కన్నా అధిక మిచ్చి
నా ప్రార్ధనలాన్నిటికి బదులిచ్చితివి " యెహోవా "
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి
అపనిందలు ఎదురైనను ఘన పరచితివి
యెహోవా ఈరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
యెహోవా ఈరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు
యెహోవా ఈరే సమస్తము నీవే
నీవే చూచువాడవు
Comments