విజయాశీలుడా - vijayasheeluda song lyrics

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా 
కృతజ్ఞత తో నిను స్తుతించెదను (2)
నా యేసయ్య నిను వేడుకొనగా 
నా కార్యములన్ని సఫలము చేసితివి (2) 

అలసిన సమయమున - నా ప్రాణములో త్రాన పుట్టించినావు  (2) 
ఆదరణ కలిగించి పిలుపును
స్థిర పరచి ధైర్యముతో  నింపినావు 
నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో 
నమ్మదినిచ్చితివి (2)                       " విజయ శీలుడా " 

ఆశ్చర్య కరముగా నీ బహువు చాపి 
విడుదల కలిగించినావు (2) 
అరణ్య మార్గమున విడువక తోడై 
విజయముతో నడిపినావు (2) 
నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా (2)   " విజయ శీలుడా "  

ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో 
ఆశ్రయ మిచ్చితివి నాకు (2)
అక్షయుడా నా సంపూర్ణతకై 
మహిమాత్మతో నింపినావు (2) 
నిత్యము నీతో నేనుండుటకై 
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) 
                                                  " విజయ శీలుడా " 










Comments

Popular Posts