విజయాశీలుడా - vijayasheeluda song lyrics
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞత తో నిను స్తుతించెదను (2)
నా యేసయ్య నిను వేడుకొనగా
నా కార్యములన్ని సఫలము చేసితివి (2)
అలసిన సమయమున - నా ప్రాణములో త్రాన పుట్టించినావు (2)
ఆదరణ కలిగించి పిలుపును
స్థిర పరచి ధైర్యముతో నింపినావు
నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో
నమ్మదినిచ్చితివి (2) " విజయ శీలుడా "
ఆశ్చర్య కరముగా నీ బహువు చాపి
విడుదల కలిగించినావు (2)
అరణ్య మార్గమున విడువక తోడై
విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా (2) " విజయ శీలుడా "
ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో
ఆశ్రయ మిచ్చితివి నాకు (2)
అక్షయుడా నా సంపూర్ణతకై
మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2)
" విజయ శీలుడా "
Comments