ఉత్సాహ గానము చేసేదము -uthsaha gaanamu chesthamu lyrics

ఉత్సాహ గానము చేసేదము ఘనపరచెదము 
మన యేసయ్య నామమును   (2) 
హల్లెలుయా యెహోవా రాఫా 
హల్లెలుయా యెహోవా షమ్మా
హల్లెలుయా యెహోవా ఈరే
హల్లెలుయా యెహోవా షాలోమ్ (2) 

అమూల్యములైన వాగ్దానములు
అత్యధికముగానున్నవి
వాటిని మనము నమ్మిన యెడల 
దేవుని మహిమను  అనుభవించెదము (2) 
                                                        " హల్లెలుయా "

వాగ్ధాన దేశము పితరుల కిచ్చిన 
నమ్మదగిన దేవుడాయన 
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేము అనుభవించెదము (2) 
                                                       " హల్లెలుయా " 


Comments

Popular Posts