సుందరుడా అతిశయుడా - sundharuda athishayuda song lyrics
సుందరుడా .. అతిశయుడా ..
మహోన్నతుడా .. నా ప్రియుడా ..
పది వేల లో నీవు అతి సుందరుడవు
నా ప్రాణ ప్రియుడవు నీవు
షారోను పుష్పమా లోయలోని పద్మమా
నిను నేను కనుగొంటినే (2) " సుందరుడా "
నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని
నే నాశించుచున్నాను (4) " సుందరుడా "
యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరూ
యేసయ్యా నా యేసయ్యా
నీ లాగా లేరువ్వరు (2) " సుందరుడా "
Comments