శుభవేళ స్తోత్రబలి - subhavela sthothra bali song lyrics
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకెనయ్యా
ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకెనయ్యా
తండ్రి దేవా నీకెనయ్యా (2) " శుభ "
ఎల్ షడాయ్ - ఎల్ షడాయ్ సర్వ శక్తి మంతుడా (2)
సర్వ శక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ (2)
" శుభ "
ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా ఎల్ రోయి ఎల్ రోయి (2)
" శుభ "
యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా (2)
" శుభ "
యెహోవా షాలేం శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగు వాడా యెహోవా షాలేం (2)
" శుభ "
Comments